ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో ప్రబల వేరియంట్‌గా డెల్టా: డబ్ల్యూహెచ్ఓ

ABN, First Publish Date - 2021-07-20T05:00:17+05:30

డెల్టా వేరియంట్ త్వరలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ప్రబల వైరస్‌గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా శాఖ డైరెక్టర్ డా. పూనమ్ క్షేత్రపాల్ సింగ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: డెల్టా వేరియంట్ త్వరలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ప్రబల వైరస్‌గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా శాఖ డైరెక్టర్ డా. పూనమ్ క్షేత్రపాల్ సింగ్ తెలిపారు. ‘‘డెల్టా వేరియంట్ ఇప్పటివరకూ 100కుపైగా దేశాల్లో కాలు పెట్టింది. ఈ వైరస్ వ్యాప్తిస్తున్న తీరును చూస్తే..త్వరలో ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రబల వైరస్‌గా మారుతుంది’’ అని ఆమె కామెంట్ చేశారు. అయితే..రాయిటర్స్ వార్తాసంస్థ కథనం ప్రకారం..అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డా. పౌచీ ఇప్పటికే డెల్టాను ప్రబల వేరియంట్‌గా అభివర్ణించారు.  

Updated Date - 2021-07-20T05:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising