ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రివేళ పోలీస్ స్టేషన్‌లో చెకింగ్... మద్యం దొరికితే కఠిన చర్యలు!

ABN, First Publish Date - 2021-08-16T11:45:25+05:30

పోలీస్ స్టేషన్‌లో మద్యం తాగారన్న ఆరోపణలపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్‌లో మద్యం తాగారన్న ఆరోపణలపై ఢిల్లీలోని విజయ్ విహార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్ఓ)ను సస్పెండ్ చేయడంతో పాటు వెస్ట్ డీసీపీ నూతన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై వెస్ట్ ఢిల్లీలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లోని అధికారుల గదులను చెక్ చేస్తామని తెలిపారు. ఒకవేళ ఏ అధికారి గదిలోనైనా మద్యం బాటిల్ కనిపిస్తే అతనిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అలాగే స్టేషన్లలో రాత్రిళ్లు విధులు నిర్వహించే అధికారులు ఎవరైనా మద్యం మత్తులో కనిపించినా వారిపై చర్యలు చేపడతామని తెలిపారు. విజయ్ విహార్ పోలీస్ స్టేషన్‌ ఎస్‌హెచ్ఓ మద్యం మత్తులో అధికారులకు దొరికిన నేపధ్యంలో వెస్ట్ డీసీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2021-08-16T11:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising