ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్లు లేకుండా కాలర్‌ ట్యూన్‌ ఎందుకు?

ABN, First Publish Date - 2021-05-14T08:08:24+05:30

ఒకవైపు వ్యాక్సిన్ల కొరత ఉంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలంటూ సెల్‌ఫోన్‌లలో కాలర్‌ ట్యూన్ల ద్వారా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు


న్యూఢిల్లీ, మే 13: ఒకవైపు వ్యాక్సిన్ల కొరత ఉంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలంటూ సెల్‌ఫోన్‌లలో కాలర్‌ ట్యూన్ల ద్వారా ప్రచారం చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. అసలు వ్యాక్సిన్లే లేకుండా ఎంతకాలం దాన్ని ప్రచారం చేస్తారని ప్రశ్నించింది. చిరాకు కలిగించే ఆ ట్యూన్‌ను ఎప్పటినుంచో వినిపిస్తున్నారని, వ్యాక్సిన్లు లేకుండా అలా ప్రచారం చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. అవసరమైతే డబ్బులు తీసుకొనైనా అందరికీ వ్యాక్సినేషన్‌ వేయాలని పిల్లలు కూడా చెబుతున్నారని పేర్కొంది. ఇలాంటి ప్రచారాల విషయంలో ప్రభుత్వం కొత్తగా ఏమైనా ఆలోచించాలని కోరింది. ఒకే మెసేజ్‌ను మళ్లీమళ్లీ వినిపించే కంటే వివిధ రకాల ట్యూన్లు తయారుచేయవచ్చని సూచించింది. 

Updated Date - 2021-05-14T08:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising