ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడుక్కొనో, అప్పుచేసో ఆక్సిజన్‌ ఇవ్వాల్సిందే: హైకోర్టు

ABN, First Publish Date - 2021-04-22T07:40:31+05:30

దేశ రాజధానిలో కరోనా రోగుల చికిత్సకు ఆక్సిజన్‌ కొరతపై ఢిల్లీ హైకోర్టు బుధవారం మండిపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అడుక్కొనో, అప్పుచేసో లేదా దొంగతనమైనా చేసి హస్తిన ప్రజలకు ఆక్సిజన్‌ను అందించాల్సిన బాధ్యత కేంద్రంపైనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ రాజధానిలో కరోనా రోగుల చికిత్సకు ఆక్సిజన్‌ కొరతపై ఢిల్లీ హైకోర్టు బుధవారం మండిపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అడుక్కొనో, అప్పుచేసో లేదా దొంగతనమైనా చేసి హస్తిన ప్రజలకు ఆక్సిజన్‌ను అందించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని స్పష్టం చేసింది. ‘‘ప్రజల ప్రాణాలంటే మీకు లెక్క లేకుండా పోయింది. ఓ వైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. మరోవైపు మీరు పరిశ్రమల గురించి ఆలోచిస్తున్నారు. ఒక్క ఢిల్లీ అనే కాదు.. మొత్తం దేశంలో ఆక్సిజన్‌ సరఫరా విషయంలో మీరేం చేస్తున్నారో మాకు తెలియాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Updated Date - 2021-04-22T07:40:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising