ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhiలో 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం

ABN, First Publish Date - 2021-12-31T17:24:09+05:30

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో  ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. ఏపీ నుండి ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, తెలంగాణ నుంచి ఆర్ధిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. వస్తు, సేవల పన్నుపై నేడు కౌన్సిల్ సమావేశంలో చర్చ జరుగనుంది. 

Updated Date - 2021-12-31T17:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising