ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల వేళ...సిద్ధూను కలిసిన హర్బజన్

ABN, First Publish Date - 2021-12-16T00:53:02+05:30

భారత క్రికెట్ జట్టు వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? పంజాబ్ పీసీసీ చీఫ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ తాజాగా ట్విట్టర్‌లో ఇద్దరూ కలుసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో హర్బజన్ సింగ్ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారనే ఊహాగానాలకు తావిచ్చింది. హర్బజన్ సింగ్ బుధవారంనాడు సిద్ధూను కలుసుకున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరుగనున్న నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరూ కులుసుకున్న ఫోటోను షేర్ చేసిన సిద్ధూ... తన మాజీ టీమ్ (టీమ్ ఇండియా) మేట్ హర్బజన్ సింగ్ కాంగ్రెస్‌లో చేరుతారా లేదా అనే విషయాన్ని మాత్రం నేరుగా వెల్లడించలేదు. అయితే...మీరే ఊహించుకోండి అన్నట్టుగా ''పిక్చర్ లోడెడ్ విత్ పాజిబిలిటీస్...విత్ బజ్జీ ది షైనింగ్ స్టార్'' అంటూ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-12-16T00:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising