ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covaxin trials: 2 నుంచి 6 ఏళ్ల వయసు చిన్నారులకు 2వ డోసు

ABN, First Publish Date - 2021-07-20T01:02:27+05:30

కొవ్యాక్సిన్ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వచ్చే వారం 2 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులకు టీకా రెండో డోసు ఇస్తారని సమచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవ్యాక్సిన్ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వచ్చే వారం 2 నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారులకు టీకా రెండో డోసు ఇస్తారని సమచారం. ఈ ట్రయల్స్‌‌లో భాగంగా 6 నుంచి 12 ఏళ్ల వయసున్న వారికి ఇప్పటికే టీకా రెండో డోసు అందింది. కాగా.. ఈ అధ్యయనం తాలూకు మధ్యంతర నివేదిక ఆగస్టు చివరినాటికి వెలువడవచ్చని విశ్వసనీయ వర్గాల అంచనా. పిల్లలకు కరోనా టీకా ఇవ్వడం క్షేమమా కాదా అనే విషయం ఈ నివేదికతో తేలిపోనుంది. కరోనా మూడో వేవ్ తప్పదనే అంచనాల నడుమ దేశంలో 18 ఏళ్ల లోపువారిపై టీకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ట్రయల్స్‌లో చిన్నారులను వారి వయసును బట్టి మూడు వర్గాలుగా విభజించి ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-07-20T01:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising