ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో 50 కోట్ల మందికి అందిన ఫస్ట్ డోస్

ABN, First Publish Date - 2021-09-01T01:41:22+05:30

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో రికార్డ్ సృష్టించింది. ఒక్కరోజే 1.09 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత ఐదు రోజుల్లో ఒక్క రోజే కోటి డోసులు వేశామని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో రికార్డ్ సృష్టించింది. ఒక్కరోజే 1.09 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత ఐదు రోజుల్లో ఒక్క రోజే కోటి డోసులు వేయడం ఇది రెండోసారని ప్రకటించింది. అంతే కాదు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 50 కోట్ల మందికి ఫస్ట్ డోస్ అందిందని వెల్లడించింది. ఇప్పటివరకూ సుమారు 65 కోట్ల డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది. అందరికీ ఉచిత వ్యాక్సిన్‌‌తో కోవిడ్ నుంచి విముక్తి సాధించాలని కేంద్రం కార్యాచరణ ప్రారంభించింది. 


Updated Date - 2021-09-01T01:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising