ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నివారణకు గ్రామదేవతకు పూజలు

ABN, First Publish Date - 2021-06-02T17:13:10+05:30

గ్రామాలలో కరోనా వైరస్‌ తగ్గాలని ప్రార్థిస్తూ తాలూకాలోని వివిధ ఆలయాల్లో గ్రామదేవతలు పూజలు నిర్వహించారు. తాలూకాలోని నాగేనహళ్ళి గ్రామంలో మంగళవారం ఉదయం గ్రామదేవత సుంకలమ్మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బళ్లారి(కర్ణాటక): గ్రామాలలో కరోనా వైరస్‌ తగ్గాలని ప్రార్థిస్తూ తాలూకాలోని వివిధ ఆలయాల్లో గ్రామదేవతలు పూజలు నిర్వహించారు. తాలూకాలోని నాగేనహళ్ళి గ్రామంలో మంగళవారం ఉదయం గ్రామదేవత సుంకలమ్మ దేవి విగ్రహానికి విశేష పూజలు జరిపించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బచ్చాలు(ఓళిగె) అర్పించడం జరిగింది. గ్రామంలో చుట్టూ వేప ఆకుల తోరణాల కట్టారు. పూజలో గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-02T17:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising