ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid వ్యాక్సినేషన్‌లో కర్ణాటక టాప్‌

ABN, First Publish Date - 2021-12-11T17:04:39+05:30

దేశవ్యాప్తంగా తొలిడోసు వ్యాక్సిన్‌లలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ చిక్కబళ్ళాపురలో శుక్రవారం మీడియాకు తెలిపారు. కర్ణాటకలో గురువారం నాటికి 94.38శాతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దేశవ్యాప్తంగా తొలిడోసు వ్యాక్సిన్‌లలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ చిక్కబళ్ళాపురలో శుక్రవారం మీడియాకు తెలిపారు. కర్ణాటకలో గురువారం నాటికి 94.38శాతం మందికి తొలిడోసు వ్యాక్సిన్‌ ఇవ్వడం పూర్తయ్యిందన్నారు. రాష్ట్రంలో 4.89కోట్లమంది వ్యాక్సిన్‌ పొందేందుకు అర్హత కలిగి ఉండగా వీరిలో 4.61కోట్లమంది తొలిడోసును వేయించుకున్నారన్నారు. కర్ణాటక తర్వాతి స్థానంలో గుజరాత్‌ ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజే 3.03 లక్షలమందికి, శుక్రవారం 2 లక్షల మందికిపైగా కొవిడ్‌ టీకా వేయడం జరిగిందన్నారు. 

Updated Date - 2021-12-11T17:04:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising