ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా వేసుకున్న టీచర్లకు మాత్రమే అనుమతి

ABN, First Publish Date - 2021-12-05T16:41:30+05:30

రాష్ట్రంలో 95 శాతం మంది ఉపాధ్యాయులు టీకాలు వేసుకున్నారని, టీకాలు వేసుకున్న టీచర్లు మాత్రమే పాఠశాలకు రావాలని పుదుచ్చేరి హోంశాఖ మంత్రి నమశ్శివాయం తెలిపారు. పుదుచ్చేరిలో శనివారం మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - పుదుచ్చేరి మంత్రి నమశ్శివాయం


పుదుచ్చేరి: రాష్ట్రంలో 95 శాతం మంది ఉపాధ్యాయులు టీకాలు వేసుకున్నారని, టీకాలు వేసుకున్న టీచర్లు మాత్రమే పాఠశాలకు రావాలని పుదుచ్చేరి హోంశాఖ మంత్రి నమశ్శివాయం తెలిపారు. పుదుచ్చేరిలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొంటున్న విద్యార్థులను పర్యవేక్షించడం కష్టంగా ఉందని తల్లిదండ్రులు తెలుపడంతో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభించి 1 నుంచి 8వ తరగతి వరకు నేరుగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రారంభించిన 9 నుంచి ప్లస్‌ టూ తరగతులు సోమవారం నుండి పాత సమయంలో షిఫ్టు విధానంలో నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2021-12-05T16:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising