ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ కాలంలో.. లక్షకు పైగా ఉద్యోగాలు గోవిందా!

ABN, First Publish Date - 2021-06-15T17:01:18+05:30

కొవిడ్‌ లాక్‌డౌన్‌ వ్యవధిలో బెంగళూరు నగరవ్యాప్తంగా మాల్స్‌ పూర్తిగా మూతబడటంతో లక్ష మందికి పైగా ఉపాధి కోల్పోయారని మాల్స్‌ నిర్వహకులు వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా పీకల్లోతు కష్టాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బెంగళూరు: కొవిడ్‌ లాక్‌డౌన్‌ వ్యవధిలో బెంగళూరు నగరవ్యాప్తంగా మాల్స్‌ పూర్తిగా మూతబడటంతో లక్ష మందికి పైగా ఉపాధి కోల్పోయారని మాల్స్‌ నిర్వహకులు వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయామని షాపింగ్‌ సెంటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కర్ణాటక ప్రతినిధి ఈ మేరకు సీఎం యడియూరప్పకు లేఖరాశారు. గుజరాత్‌ ప్రభుత్వం ఇప్పటికే నష్టాల్లో ఉన్న మాల్స్‌కు పలు పన్ను రాయితీలు ఇచ్చిందని ఇదే విధానాన్ని రాష్ట్రంలోనూ అనుసరించాలని లేఖలో కోరారు. బెంగళూరులోని పలుమాల్స్‌లో 3.5 లక్షలకు అధిక మంది ప్రత్యేకంగానూ, పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారని వీరిలో కనీసం లక్ష మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారని లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-15T17:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising