ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎస్ఎఫ్ విభాగంలో కరోనా కల్లోలం

ABN, First Publish Date - 2021-04-14T13:12:28+05:30

కరోనా మహమ్మారి బీఎస్ఎఫ్ జవాన్లను వీడటం లేదు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన 311 మంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

311 మంది జవాన్లకు కరోనా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బీఎస్ఎఫ్ జవాన్లను వీడటం లేదు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన 311 మంది గత 24 గంటల్లో కొవిడ్-19 పాజిటివ్ బారిన పడ్డారు. దేశంలో మొత్తం 16,150 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకగా వారిలో 14,739 మంది కోలుకున్నారు. బీఎస్ఎఫ్ తో పాటు సీఆర్ పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎస్జీ జవాన్లు కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో సీఆర్పీఫ్ విభాగంలో 28మంది, సీఐఎస్ఎఫ్ లో 43 మంది, ఎస్ఎస్బీలో 8మంది, ఐటీబీపీలో 31 మందికి కరోనా సోకింది. కేంద్ర భద్రతా బలగాల్లో అత్యధికంగా బీఎస్ఎఫ్ జవాన్లకే కరోనా సోకింది. కరోనా సోకిన జవాన్లను క్వారంటైన్ కు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన నేపథ్యంలో కేంద్ర భద్రతాబలగాల విభాగాల్లో శానిటైజ్ చేయడంతో పాటు అప్రమత్తం అయ్యారు. 

Updated Date - 2021-04-14T13:12:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising