ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సులో ప్రయాణించాలన్నా.. ఇక రెండు డోసులు తప్పనిసరి

ABN, First Publish Date - 2021-12-27T17:55:02+05:30

రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలను కట్టడి చేసేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒమైక్రాన్‌ కేసుల  సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలను కట్టడి చేసేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హోటళ్లు, మాల్స్‌, బార్‌-రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో రెండు డోసుల వాక్సిన్‌ వేయించుకున్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రజలు అధికం గా గుమిగూడే అవకాశం ఉన్న అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఈ నియమాలను అమల్లోకి తీసుకురాదలిచారు. ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో సంచరించే వారు కూడా ఇకపై రెండు డోసుల సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే మౌఖికంగా రవాణా శాఖ అధికారులకు సంకేతాలు వచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2021-12-27T17:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising