ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరు మినహా అన్ని జిల్లాల్లో తగ్గిన Covid కేసులు

ABN, First Publish Date - 2021-10-26T16:50:27+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు బెంగళూరు నగరం మినహా మిగిలిన 29 జిల్లాల్లోనూ తగ్గుముఖం పట్టాయి. సోమవారం 290 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 137 మంది, దక్షిణకన్నడలో 30, తుమకూరులో 26 మందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు బెంగళూరు నగరం మినహా మిగిలిన 29 జిల్లాల్లోనూ తగ్గుముఖం పట్టాయి. సోమవారం 290 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 137 మంది, దక్షిణకన్నడలో 30, తుమకూరులో 26 మందికి వైరస్‌ సోకింది. 10 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మరో 13 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. నా లుగు జిల్లాల్లో 20లోపు బాధితులు ఉన్నారు. 408మంది కోలుకోగా 10 మంది మృతి చెందారు. ఇంకా 8,583మంది చికిత్సలు పొందుతున్నారు. ఐదు జిల్లాల్లో 10 మందిలోపు యాక్టివ్‌కేసులు కాగా గదగ్‌లో వారం రోజులుగా ఒక యాక్టివ్‌కేసు లేకపోవడం విశేషం. 

Updated Date - 2021-10-26T16:50:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising