ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా తగ్గిన కరోనా యాక్టివ్‌ కేసులు

ABN, First Publish Date - 2021-10-12T17:44:36+05:30

రాష్ట్రంలో రెండోవిడత కొవిడ్‌ ప్ర బలిన తర్వాత తొలిసారి యాక్టివ్‌కేసులు 10వేలలోపు చేరాయి. 30 జిల్లాల్లో 9,906 మంది చికిత్స పొందుతున్నారు. ఏడు నెలల్లో ఇంత తక్కువకు చేరడం ఇదే ప్రథ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో రెండోవిడత కొవిడ్‌ ప్ర బలిన తర్వాత తొలిసారి యాక్టివ్‌కేసులు 10వేలలోపు చేరాయి. 30 జిల్లాల్లో 9,906 మంది  చికిత్స పొందుతున్నారు. ఏడు నెలల్లో ఇంత తక్కువకు చేరడం ఇదే ప్రథమం. సోమవారం 373 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 146 మంది, మైసూరులో 43 మంది, దక్షిణకన్నడ, హాసన్‌లలో 38 మంది చొ ప్పున పాజిటివ్‌ ప్రబలింది. ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  611 మంది డిశ్చార్జ్‌ కాగా పదిమంది మృతి చెందారు. బెంగళూరులో ఐదుగురు, మైసూరు, ఉత్తరకన్నడలో ఇరువురు చొప్పున, ధార్వాడలో ఒకరు మృతి చెందారు. 

Updated Date - 2021-10-12T17:44:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising