ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టెంబర్‌‌ నుంచీ చిన్నారులకూ కరోనా టీకా: ఎయిమ్స్ డైరెక్టర్

ABN, First Publish Date - 2021-06-23T05:21:45+05:30

రెండేళ్లకు పైబడిన చిన్నారుల కోసం సెప్టెంబర్‌లో కరోనా టీకా అందుబాటులోకి రావచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రెండేళ్లకు పైబడిన చిన్నారుల కోసం సెప్టెంబర్‌లో కరోనా టీకా అందుబాటులోకి రావచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా ప్రకటించారు. కొవ్యాక్సిన్ టీకాకు సంబంధించి పిల్లలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ ఫేజ్-2/3 ఫలితాలు సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వస్తాయని, అదే నెలలో ఈ టీకాను చిన్నారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించవచ్చని ఆయన మంగళవారం నాడు పేర్కొన్నారు. ఇక ఫైజర్ టీకాకు కూడా ప్రభుత్వానుమతి లభిస్తే..పిల్లల కోసం రెండు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చినట్టవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు డీసీజీఐ భారత్ బయోటెక్‌కు మే 12న అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-06-23T05:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising