ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టుల్లో సదుపాయాల కల్పనకు ప్రత్యేక సంస్థ

ABN, First Publish Date - 2021-12-04T06:43:31+05:30

దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


న్యూఢిల్లీ, డిసెంబరు 3: దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నుంచి ప్రతిపాదన వచ్చినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌జేఐఏఐ) పేరుతో సంస్థను ఏర్పాటు చేయాలని జస్టిస్‌ రమణ ప్రతిపాదించినట్టు మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని పాలక బృందం ఈ సంస్థ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. 

Updated Date - 2021-12-04T06:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising