ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్... ఇప్పటివరకూ ఎంతమందికి టీకాలు వేశారంటే...

ABN, First Publish Date - 2021-09-04T13:17:38+05:30

దేశంలో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా పరిస్థితులు దడ పుట్టిస్తున్నాయి. దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ వేగవంతం చేశారు. శుక్రవారం నాటికి దేశంలో మొత్తం 67.65 కోట్ల మందికిపైగా ప్రజలకు టీకాలు వేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని తెలిపింది. గడచిన 24 గంటల్లో మొత్తం 51,88,894 మందికి టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ మూడవ దశ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ  అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు కలిగిన 26,66,03,686 మందికి తొలి డోసు టీకా వేశారు. అలాగే 3,20,41,597 మందికి రెండవ డోసు టీకా వేశారు. కాగా కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళలో లాక్‌డౌన్ విధిస్తారన్న వదంతులను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖండించారు. లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వారు తెలిపారు. 


Updated Date - 2021-09-04T13:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising