ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాఖండ్: నేడు రెండు లక్షల మందికి టీకాలు!

ABN, First Publish Date - 2021-08-23T16:56:17+05:30

కరోనా నుంచి కాపాడేందుకు వ్యాక్సినేషన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్: కరోనా నుంచి కాపాడేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఈరోజు ఉత్తరాఖండ్‌లో వ్యాక్సినేషన్‌లో నూతన రికార్డు నెలకొల్పేందుకు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఈరోజు  మొత్తం రెండు లక్షల మందికి టీకాలు వేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో డెహ్రాడూన్‌లో అత్యధికంగా లక్షమందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కేంద్రం నుంచి పరిమిత మోతాదులోనే వ్యాక్సిన్ అందడంతో రాష్ట్రం వ్యాక్సినేషన్ విషయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. 

Updated Date - 2021-08-23T16:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising