ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగరాయుళ్లు, శాకాహారులకు కరోనా ముప్పు తక్కువ!

ABN, First Publish Date - 2021-01-18T07:51:35+05:30

‘‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’’.. అయితే పొగరాయుళ్లకు కరోనా సోకే ముప్పు తక్కువని సీఎస్‌ఐఆర్‌ నిర్వహించిన సీరో సర్వేలో వెల్లడైంది. ఇందులో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ, ఓ బ్లడ్‌ గ్రూప్‌ల వారికి కూడా.. 

10,427 మందితో సీరో సర్వే

సీఎస్‌ఐఆర్‌ అధ్యయన నివేదిక


‘‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’’..  అయితే పొగరాయుళ్లకు కరోనా సోకే ముప్పు తక్కువని సీఎస్‌ఐఆర్‌ నిర్వహించిన సీరో సర్వేలో వెల్లడైంది. ఇందులో భాగంగా ధూమపానం అలవాటు, మద్యపానం అలవాటు, రక్త వర్గం, వృత్తి, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య వివరాలు వంటి సమాచారాన్ని సర్వేలో పాల్గొన్న వారి నుంచి సేకరించారు. 10,427 మంది నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా, 1058 మందిలో కరోనా యాంటీబాడీల (సెరో పాజిటివిటీ)ను గుర్తించారు. పొగరాయుళ్లు, శాకాహారుల్లో సెరో పాజిటివిటీ రేటు స్వల్పంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఏ, ఓ బ్లడ్‌ గ్రూప్‌ల వారితో పోలిస్తే.. బీ, ఏబీ గ్రూప్‌ల వారికి ఇన్ఫెక్షన్‌ ముప్పు ఎక్కువని తెలిపారు. 

Updated Date - 2021-01-18T07:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising