ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో 25కోట్ల ఉద్యోగాలు మాయం!

ABN, First Publish Date - 2021-01-26T11:13:17+05:30

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో తెలిసిందే. ఈ వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుంగిపోయాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించాయి. ఈ లెక్కన గతేడాది అంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో తెలిసిందే. ఈ వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుంగిపోయాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించాయి. ఈ లెక్కన గతేడాది అంటే 2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 8.8శాతం పనిగంటలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ) వెల్లడించింది. ఇది దాదాపు 25.5కోట్ల ఉద్యోగాలకు సమానమని ఐఎల్ఓ పేర్కొంది. ‘‘2009 అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం సమయంలో కోల్పోయిన ఉద్యోగాల కన్నా కరోనా వల్ల జరిగిన నష్టం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ’’ అని ఐఎల్ఓ నివేదిక తెలిపింది. ఈ కరోనా కాలంలో ప్రజల సంపాదన శక్తి కూడా 8.3శాతం తగ్గినట్లు సమాచారం.

Updated Date - 2021-01-26T11:13:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising