ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా..

ABN, First Publish Date - 2021-05-13T19:38:22+05:30

ఢిల్లీ: కొవిడ్ సెకండ్ వేవ్ ఢిల్లీపై తీవ్ర ప్రభావాన్నే చూపించింది. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కొవిడ్ సెకండ్ వేవ్ ఢిల్లీపై తీవ్ర ప్రభావాన్నే చూపించింది. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 10,400 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు సైతం తగ్గిపోయింది. కరోనా పాజిటివ్ రేటు 14 శాతానికి చేరిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. 

Updated Date - 2021-05-13T19:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising