ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 30,948 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-08-22T16:30:29+05:30

దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 30,948 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది.  గడిచిన 24 గంటల్లో 30,948 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే  403 మంది మృతి చెందారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని 38,487 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 3,24,24,234కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,16,36,469గా ఉంది. ప్రస్తుతం 3,53,398 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,34,367గా నమోదు అయ్యింది. దేశ వ్యాప్తంగా  58,14,89,377మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. 

Updated Date - 2021-08-22T16:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising