ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-07-10T15:52:13+05:30

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు నమోదు అవగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు నమోదు అవగా... 1,206 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716కి చేరింది. అలాగే మొత్తం  4,07,145 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,55,033 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 92.20 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 37.21 కోట్ల మందికి టీకా పంపిణీ జరిగింది.

Updated Date - 2021-07-10T15:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising