ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా కోర్టులో దోషి ఆత్మహత్య!

ABN, First Publish Date - 2021-05-19T07:55:26+05:30

అమెరికాలో కోర్టు సాక్షిగా ఓ దోషి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదునైన ఓ ప్లాస్టిక్‌ పరికరంతో గొంతు కోసుకున్నాడు. నార్త్‌ డకోటాలోని ఫార్గోలో ఈ ఘటన జరిగింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫార్గో, మే 18: అమెరికాలో కోర్టు సాక్షిగా ఓ దోషి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదునైన ఓ ప్లాస్టిక్‌ పరికరంతో గొంతు కోసుకున్నాడు. నార్త్‌ డకోటాలోని ఫార్గోలో ఈ ఘటన జరిగింది. విచారణ అనంతరం ముద్దాయిని దోషిగా నిర్ధారించిన అనంతరం కోర్టు నుంచి న్యాయనిపుణులు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఉగ్రవాద కార్యకలాపానికి సంబంధించిన ఓ కేసులో  అతడిని కోర్టు దోషిగా నిర్ధారించినట్లు సమాచారం. 

Updated Date - 2021-05-19T07:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising