ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖంలోకి దూసుకుపోయిన తూటా...

ABN, First Publish Date - 2021-10-08T15:42:30+05:30

తూపాకీ తూటా దూసుకుపోవడంతో ఓ కానిస్టేబుల్‌కు ముఖం నిండా గాయాల వడంతో రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో చేరారు. దర్మపురి మందుకుళంపట్టికి చెందిన కానిస్టేబుల్‌ వేలుసామి (27)కి రాజీవ్‌గాంధీ స్మారక ప్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - కానిస్టేబుల్‌కు జీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స


చెన్నై: తూపాకీ తూటా దూసుకుపోవడంతో ఓ కానిస్టేబుల్‌కు ముఖం నిండా గాయాల వడంతో రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో చేరారు. దర్మపురి మందుకుళంపట్టికి చెందిన కానిస్టేబుల్‌ వేలుసామి (27)కి రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యనిపుణులు ఇటీవల ఏడుగంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రిలో చేరినప్పుడు వేలుసామి నోరు, దవడ చీలిన స్థితిలో ఉన్నాడు. ఆస్పతి వైద్యనిపుణులు దానిని చక్కదిద్దారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఆస్పత్రికి వెళ్లిన ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం కానిస్టేబుల్‌ను పరామర్శించారు. శస్త్రచికిత్స చేసిన వైద్య బృందాన్ని ప్రశంసించారు.


Updated Date - 2021-10-08T15:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising