ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ కార్యకర్త మద్యం తాగొద్దు

ABN, First Publish Date - 2021-10-24T08:16:02+05:30

మద్యం తాగకూడదు. మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు. పార్టీని బహిరంగంగా విమర్శించకూడదు. ఈ మేరకు హామీపత్రం మీద సంతకం చేస్తేనే పార్టీ సభ్యత్వం ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హామీ పత్రంపై సంతకం చేస్తేనే సభ్యత్వం

న్యూఢిల్లీ, అక్టోబరు 23: మద్యం తాగకూడదు. మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు. పార్టీని బహిరంగంగా విమర్శించకూడదు. ఈ మేరకు హామీపత్రం మీద సంతకం చేస్తేనే పార్టీ సభ్యత్వం ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. సీలింగ్‌ పరిమితులకు మించి భూమి లేదని, పార్టీ కోసం శ్రమించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పాలి. ఇలా మొత్తం పది అంశాలతో హామీ పత్రాన్ని రూపొందించారు. వచ్చే 1 నుంచి కాంగ్రెస్‌ సభ్యత్వాల కార్యక్రమం మొదలవుతుంది. వచ్చే ఏడాది మార్చి 31కి పూర్తవుతుంది. ఆగస్టు 20- సెప్టెంబరు 20 మధ్య పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఖరారు చేసింది. 

Updated Date - 2021-10-24T08:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising