ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక ఎన్నికల్లో ఓటమి.. కాంగ్రెస్ చీఫ్ రాజీనామా!

ABN, First Publish Date - 2021-03-03T07:04:39+05:30

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు రావడంతో ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజీనామా చేశారు. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 8,474 స్థానాలకుగానూ.. 6,110 స్థానాల్లో కమలం పార్టీ విజయ ఢంకా మోగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు రావడంతో ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజీనామా చేశారు. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 8,474 స్థానాలకుగానూ.. 6,110 స్థానాల్లో కమలం పార్టీ విజయ ఢంకా మోగించింది. దీంతో ఈ ఓటమికి బాధ్యత వహించిన గుజరాత్ పీసీసీ చీఫ్ అమిత్ చావ్డా తన పదవికి రాజీనామా చేశారు. ఇదే క్రమంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత పరేష్ ధనాని కూడా తన పదవి వీడుతున్నట్లు ప్రకటించారు. గుజరాత్‌లోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతులు, 231 తాలూకా పంచాయతుల్లో ఆదివారం నాడు ఎన్నికలు నిర్వహించారు.

Updated Date - 2021-03-03T07:04:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising