ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ నాయకత్వం దైవిక హక్కుకాదు

ABN, First Publish Date - 2021-12-03T08:05:33+05:30

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ గురువారం మరోసారి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాహుల్‌పై విరుచుకుపడిన ప్రశాంత్‌ కిషోర్‌

న్యూఢిల్లీ/కోల్‌కతా, డిసెంబరు 2: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ గురువారం మరోసారి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టడానికి గతంలో రాహుల్‌తో చర్చలు కూడా జరిపారు. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత కాంగ్రె్‌సకు దూరంగా ఉంటూ, తరచూ ఆ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్‌ పార్టీ చాలా ముఖ్యమైనదన్నారు. అయితే  గడిచిన పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం ఓ వ్యక్తికి గల దైవదత్తహక్కు కాదని  ట్విటర్‌లో పేర్కొన్నారు. తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) అధినేత, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ యూపీఏ ఎక్కడుందని ప్రశ్నించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. 

Updated Date - 2021-12-03T08:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising