ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంటే సోనియా చేతుల్లో పడింది

ABN, First Publish Date - 2021-12-28T17:18:54+05:30

కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక స్థాపిత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగరవేస్తుంటే.. జెండా ఊడిపడి అదినేత సోనియా గాంధీ చేతుల్లో పడింది. సోనియా జెండా ఎగురవేసే సమయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగరవేస్తుంటే.. జెండా ఊడిపడి అదినేత సోనియా గాంధీ చేతుల్లో పడింది. సోనియా జెండా ఎగురవేసే సమయంలో జెండాకు కట్టిన దారం కాస్త మెలిపడింది. ఆ సమయంలో ఆమె దారాన్ని గట్టిగా లాగడానికి ప్రయత్నించారు. ఇంతలో ఆమె సహాయకులు ఆ దారాన్ని తీసుకుని గట్టిగా లాగారు. దీంతో జెండా పై నుంచి ఊడి పడి సోనియా గాంధీ చేతిలో పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీని స్థాపించి నేటికి 137 సంవత్సరాలు పూర్తైంది. దేశంలో అతి పురాతన పార్టీగా, దేశాన్ని అతి ఎక్కువ కాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్‌కు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీకి రెండు దశాబ్దాలుగా సోనియా గాంధీ అధినేతగా ఉంటూ వస్తున్నారు.



Updated Date - 2021-12-28T17:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising