ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కో ఆప్టెక్స్‌లో రూ.10 కోట్ల విక్రయాల లక్ష్యం

ABN, First Publish Date - 2021-10-23T12:25:10+05:30

దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత దుస్తులపై 30 శాతం ప్రత్యేక రాయితీ ఇస్తోంది. ఈ విక్రయాలను శుక్రవారం రాణీపేట కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - మంత్రి గాంధీ


వేలూరు(Chennai): దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత దుస్తులపై 30 శాతం ప్రత్యేక రాయితీ ఇస్తోంది. ఈ విక్రయాలను శుక్రవారం రాణీపేట కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ మంత్రి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అన్ని జిల్లాల్లో కో ఆప్టెక్స్‌ విక్రయాలు ప్రారంభమయ్యాయయని తెలిపారు. గత రెండు నెలల్లో కోటి రూపాయలకు పైగా విక్రయాలు జరిగాయని, రోజుకు రూ.10 కోట్లు విక్రయాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ పాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T12:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising