ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఏడు ప్రాంతాల్లో మద్యమాంసాలు నిషేధం... సీఎం సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2021-08-31T13:18:49+05:30

ఉత్తరప్రదేశ్‌లోని మధురలోగల బృందావనం, గోవర్థన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధురలోగల బృందావనం, గోవర్థన్, నందగావ్, బర్సానా, గోకుల్, మహావన్‌, బల్‌దేవ్ తదితర ప్రాంతాల్లో త్వరలోనే మద్యమాంసాల విక్రయాలను నిలిపి వేయాలని, ఈ వ్యాపారాలపై ఆధారపడినవారికి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మధురకు వచ్చిన సీఎం అక్కడి రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో మధుర పరిధిలోని ఏడు ప్రాంతాలను పవిత్ర తీర్థ స్థలాలుగా గుర్తించారని, ఆ ప్రాంతాల్లో మద్యమాంసాలను నిషేధించాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారని అన్నారు. ఇప్పుడు దీనిని అమలులోకి తీసుకువస్తున్నామన్నారు. అయితే దీనికి ముందు ఈ వ్యాపారాలపై ఆధారపడినవారికి కౌన్సెలింగ్ ఇచ్చి, వారికి ప్రత్యామ్నాయ వ్యాపారమార్గాలు చూపిస్తామన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందూ పండుగలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. 

Updated Date - 2021-08-31T13:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising