ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 రోజుల పాటు లాక్‌డౌన్ విధించండి : సీఎం ఉద్ధవ్‌తో టాస్క్‌ఫోర్స్ అధికారులు

ABN, First Publish Date - 2021-04-12T00:04:01+05:30

కరోనా ఉధృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కరోనా ఉధృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితి, లాక్‌డౌన్ విధింపు అంశాలపైనే ముఖ్యంగా చర్చించారు. అయితే రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని టాస్క్‌ఫోర్స్ అధికారులు సీఎం ఉద్ధవ్‌కు ప్రతిపాదించారు. మరికొందరు అధికారులు మాత్రం 8 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తే సరిపోతుందని ప్రతిపాదించారు. లాక్‌డౌన్ విధిస్తే‌నే కరోనా చైన్‌ను తెంచవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఉద్ధవ్ మాత్రం 4 రోజులు మాత్రమే లాక్‌డౌన్ విధిస్తే సరిపోతుందని అధికారులతో అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాతే సీఎం ఉద్ధవ్ లాక్‌డౌన్‌ను ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2021-04-12T00:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising