ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమ్మంజేరిలో Cm Stalin పర్యటన

ABN, First Publish Date - 2021-12-01T14:15:44+05:30

ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న సెమ్మంజేరి ప్రాంతాల్లో మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. సెమ్మంజేరి కుమరన్‌నగర్‌లోని ప్రత్యేక వైద్య శిబిరాన్ని తనిఖీ చే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న సెమ్మంజేరి ప్రాంతాల్లో మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. సెమ్మంజేరి కుమరన్‌నగర్‌లోని ప్రత్యేక వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. ఆ తర్వాత ఓక్కియం మేడు వద్దనున్న కారపాక్కం చెరువు వద్ద ఏర్పడిన వరద పరిస్థితులను పరిశీలించారు. స్టాలిన్‌తోపాటు మంత్రి ఎం. సుబ్రమణ్యం, శాసనసభ్యుడు ఎస్‌.అరవింద్‌ రమేష్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ, ఉపాధి కల్పనా, శిక్షణా విభాగం సంచాలకులు కె. వీరరాఘవరావు తదితరులు పర్యటించారు.

Updated Date - 2021-12-01T14:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising