ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Keralaకు అవసరమైన సాయం చేస్తాం..

ABN, First Publish Date - 2021-10-21T17:39:21+05:30

రాష్ట్రానికి అనుబంధంగా ఉండే కేరళలో భారీ వర్షాలతో తలెత్తిన ఇబ్బందులకు అవసరమైన సాయం చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై భరోసా ఇచ్చారు. బుధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

           - cm పినరయ్‌కు ముఖ్యమంత్రి బొమ్మై ఫోన్‌ 


బెంగళూరు(Karnataka): రాష్ట్రానికి అనుబంధంగా ఉండే కేరళలో భారీ వర్షాలతో తలెత్తిన ఇబ్బందులకు అవసరమైన సాయం చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై భరోసా ఇచ్చారు. బుధవారం కేరళ సీఎం పినరయ్‌కు ఫోన్‌ చేసిన బొమ్మై వరదలు, భూమి కుంచించుకుపోయిన ప్రమాదాలు, ప్రాణనష్టంపై చర్చించారు. అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కర్ణాటక చీఫ్‌ సెక్రటరీ కూడా ఫోన్‌లో సంప్రదించారు. 

Updated Date - 2021-10-21T17:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising