ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో 1.41 బిలియన్లకు పెరిగిన జనాభా

ABN, First Publish Date - 2021-05-11T13:58:01+05:30

చైనా దేశంలో గత దశాబ్దకాలంలో జనాభా లెక్కల ఫలితాలను ఆ దేశం మంగళవారం వెల్లడించింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ (చైనా): చైనా దేశంలో గత దశాబ్దకాలంలో జనాభా లెక్కల ఫలితాలను ఆ దేశం మంగళవారం వెల్లడించింది. చైనా దేశంలో గత దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల మందకొడిగా సాగిందని తేలింది. చైనా జనాభా 1.41 బిలియన్లకు పెరిగిందని తాజా జనాభా లెక్కలు వెల్లడించాయి. గత దశాబ్దంలో చైనాలో జనాభా 5శాతం పెరిగిందని ఆ దేశం తెలిపింది. జననరేటు వల్ల దేశంలో జనాభా సంక్షోభానికి దారితీస్తుందని చైనా భయపడింది. దీంతో జననరేటు మందగించడంతో గత దశాబ్దకాలంలో జనాభా పెరుగుదలలో తేలికపాటి వృద్ధిని సాధించిందని చైనా అధికారులు చెప్పారు. 

Updated Date - 2021-05-11T13:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising