ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైడెన్ ప్రమాణస్వీకారం.. కొద్ది నిముషాలకే చైనా షాకింగ్ నిర్ణయం..!

ABN, First Publish Date - 2021-01-22T14:29:36+05:30

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిముషాలకే చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కేబినెట్‌లో కీలక నేతగా ఉన్న మైక్ పాంపియోతో పాటు మరో 27 మంది నేతలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిముషాలకే చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కేబినెట్‌లో కీలక నేతగా ఉన్న మైక్ పాంపియోతో పాటు మరో 27 మంది నేతలను తమ దేశంలో అడుగుపెట్టకుండా చైనా నిషేధం విధించింది. అంతేకాదు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చైనా ప్రధాన భూభాగంలో కానీ, హాంకాంగ్‌లో కానీ, మకావూలో కానీ అడుగుపెట్టకూడదంటూ ఆల్టిమేటం జారీ చేసింది. వ్యక్తిగత పనులతో పాటు వ్యాపార కార్యకలాపాల కోసం కూడా వారిని తమ దేశంలో అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది.

Updated Date - 2021-01-22T14:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising