ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికలకు అశ్లీల చిత్రాలు పంపిన బీజేపీ నేత అరెస్టు

ABN, First Publish Date - 2021-07-13T13:38:38+05:30

మైలాడుదురై సమీపంలో బాలికల సెల్‌ఫోన్‌కు అశ్లీల చిత్రాలు పంపిన బీజేపీ నేతను పిల్లల లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. మైలాడుదురై జిల్లా కోళికుత్తి గ్రామా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): మైలాడుదురై సమీపంలో బాలికల సెల్‌ఫోన్‌కు అశ్లీల చిత్రాలు పంపిన బీజేపీ నేతను పిల్లల లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. మైలాడుదురై జిల్లా కోళికుత్తి గ్రామానికి చెందిన మహాలింగం(60) బీజేపీ యూనియన్‌ నిర్వాహకుడిగా వ్యవహరిస్తు న్నారు. అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11, 7 ఏళ్ల బాలికలు సహా ఆరు మంది సెల్‌ఫోన్లకు అశ్లీల చిత్రాలు పంపడంతో పాటు తనతో అలా వ్యవహరించాలని బాలికలను వేధించాడు. ఈ విషయాన్ని ఓ బాలిక తల్లిదండ్రులు మైలాడుదురై మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారించిన పోలీసులు కేసు నమోదుచేసి మహాలింగంను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Updated Date - 2021-07-13T13:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising