ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు

ABN, First Publish Date - 2021-08-26T21:08:51+05:30

లైంగిక సంపర్కం లేదా భర్త చేసిన లైంగిక చర్యలను అత్యాచారంగా భావించలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లైంగిక సంపర్కం లేదా భర్త చేసిన లైంగిక చర్యలను అత్యాచారంగా భావించలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వైవాహిక అత్యాచారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని తెలిపింది. అనుమతి లేకపోయినా భార్యపై లైంగికంగా దాడి చేసినా అది అత్యాచారం కిందకు రాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే నిందితులు భార్యపై అసహజ పద్ధతుల్లో లైంగిక వేధింపులకు పాల్పడితే సెక్షన్ 377 ప్రకారం శిక్షార్హుడని పేర్కొంది. వివాహం అయ్యాక తనను అదనపు కట్నం కోసం వేధించాడని, శారీరకంగా హింసించాడని ఓ భార్య భర్తపై ఫిర్యాదు చేసింది. తన అనుమతి లేకుండా అసహజ పద్ధతుల్లో లైంగిక దాడులు చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు సెక్షన్ 498ఏ, 34, 376, 377 కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-08-26T21:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising