ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

landless families : ఏడాదికి రూ.6వేల ఆర్థికసాయం

ABN, First Publish Date - 2021-07-29T18:32:04+05:30

భూమిలేని కుటుంబాలకు ఏడాదికి 6వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చత్తీస్‌ఘడ్ సర్కారు కొత్త పథకానికి శ్రీకారం

రాయపూర్ (చత్తీస్‌ఘడ్): భూమిలేని కుటుంబాలకు ఏడాదికి 6వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ ప్రకటించారు.2021-22 ఆర్థిక సంవత్సరం సప్లిమెంటరీ బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయిస్తామని సీఎం చెప్పారు. భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు రాజీవ్ గాంధీ గ్రామీణ భూమిహిన్ కృషి మజ్ధూర్ న్యాయ యోజన పథకం కింద ఏడాదికి రూ.6వేలు ఆర్థికసహాయం ఇస్తామని సీఎం వివరించారు. ఈ పథకం కింద క్షురకులు, రజకులు, పూజారులు, కంసలి వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని సీఎం బాగేల్ చెప్పారు. 

Updated Date - 2021-07-29T18:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising