ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చెన్నై టీడీపీ’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-12-24T14:01:00+05:30

తెలుగుదేశం పార్టీ చెన్నై విభాగ నూతన సంవత్సర క్యాలండర్‌ను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. గురువారం విజయవాడలో చంద్రబాబు టీడీపీ చెన్నై క్యాలండర్‌ను ప్రత్యేకంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తెలుగుదేశం పార్టీ చెన్నై విభాగ నూతన సంవత్సర క్యాలండర్‌ను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. గురువారం విజయవాడలో చంద్రబాబు టీడీపీ చెన్నై క్యాలండర్‌ను ప్రత్యేకంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చెన్నై ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్యాలండర్‌ను టీడీపీ యువనేత నారా లోకేష్‌కు కూడా అందించారు. ఈ సందర్భంగా వారు పార్టీ అభివృద్ధికి చంద్రశేఖర్‌ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు.

Updated Date - 2021-12-24T14:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising