ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరాన్ని కప్పేసిన మంచు

ABN, First Publish Date - 2021-01-22T12:46:55+05:30

నగరంలో గురువారం దట్టమైన మంచు కమ్మేసింది. ఈశాన్య రుతుపనవాల ప్రభావంతో ఈ ఏడాది జనవరి నెలలో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిశాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చెన్నై/పెరంబూర్‌ (ఆంధ్రజ్యోతి): నగరంలో గురువారం దట్టమైన మంచు కమ్మేసింది. ఈశాన్య రుతుపనవాల ప్రభావంతో ఈ ఏడాది జనవరి నెలలో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిశాయి. ఈ రుతుపవనాలు ఈనెల 19వ తేదీతో పూర్తవుతాయని, కానీ మంచు మాత్రం కురుస్తుందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన మంచు కురుస్తుడడంతో చలి తీవ్రత అధికంగా వుంటోంది. కానీ, గురువారం సాధారణం కన్నా అధికంగా మంచు కురిసింది. దీంతో, ప్రధాన రోడ్లలో దట్టమైన మంచు కురవడంతో ముందు వెళ్లే వాహనాలు కూడా తెలియక వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.  మరో రెండు రోజులు ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంటుందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Updated Date - 2021-01-22T12:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising