ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రోలో ఉచిత వైద్య కూపన్ల పంపిణీ

ABN, First Publish Date - 2021-10-28T14:24:35+05:30

చెన్నై మెట్రోరైల్వే సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య కూపన్ల పంపిణీ జరుగు తోంది. ఎంజీఆర్‌ సెంట్రల్‌, సీఎంబీటీ మెట్రో రైల్వే స్టేషన్లలో గురువారం, సెయింట్‌ థామస్‌ మౌంట్‌, పచ్చయప్పన్‌ కళాశాల స్టేషన్లలో శుక్రవారం ఉదయం 1

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(Chennai): చెన్నై మెట్రోరైల్వే సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య కూపన్ల పంపిణీ జరుగు తోంది. ఎంజీఆర్‌ సెంట్రల్‌, సీఎంబీటీ మెట్రో రైల్వే స్టేషన్లలో గురువారం, సెయింట్‌ థామస్‌ మౌంట్‌, పచ్చయప్పన్‌ కళాశాల స్టేషన్లలో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వైద్యశిబిరాలు జరుగనున్నాయి. వీటిలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, నరాలు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, శస్త్రచికిత్సలకు సంబంధించిన సలహాలు పొందవచ్చు. ఈ శిబిరాలకు కూపన్లు తీసుకుని వచ్చి సంబంధిత వైద్యుల వద్ద ఉచిత వైద్యసలహాలు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2021-10-28T14:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising