ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో మళ్లీ Cycle గస్తీ

ABN, First Publish Date - 2021-12-10T16:14:12+05:30

నగరంలో నేరాలను అడ్డుకొనేందుకు మళ్లీ సైకిల్‌ గస్తీ పనులను పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ పరిచయం చేశారు. రాష్ట్రంలో ఇదివరకు పోలీసులు సైకిళ్లపైనే గస్తీ తిరిగేవారు. దీని ద్వారా స్థానికులతో సన్నిహిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): నగరంలో నేరాలను అడ్డుకొనేందుకు మళ్లీ సైకిల్‌ గస్తీ పనులను పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ పరిచయం చేశారు. రాష్ట్రంలో ఇదివరకు పోలీసులు సైకిళ్లపైనే గస్తీ తిరిగేవారు. దీని ద్వారా స్థానికులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడి నేరస్తులను సులభంగా పట్టుకొనేవారు. అయితే హఠాత్తుగా సైకిల్‌ గస్తీ పనులు ఆపేసి వాటి స్థానంలో ఆధునిక వాహనాలు ప్రవేశపెట్టారు. దీంతో పోలీసులు వాహనాల నుంచి దిగకుండానే విచారించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, నగరంలో మళ్లీ సైకిల్‌ గస్తీ పనులు ప్రారంభించాలని అదనపు కమిషనర్లు కన్నన్‌, సెంథిల్‌కుమార్‌లకు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జాయింట్‌ కమిషనర్‌ రాజేశ్వరి, అంబత్తూర్‌ డిప్యూటీ కమిషనర్‌ మహేష్‌ పర్యవేక్షణలో సహాయ కమిషనర్‌ ముత్తువేల్‌పాండి పూందమల్లి, నజరేత్‌పేట ప్రాంతాల్లో బుధవారం రాత్రి సైకిల్‌ గస్తీ ప్రారంభించారు. 

Updated Date - 2021-12-10T16:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising