ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నైకు ఏపీ, తెలంగాణ సహకారం.. 5 టీఎంసీల నీరు కేటాయింపు

ABN, First Publish Date - 2021-12-24T00:52:37+05:30

తాగునీటి కోసం 5 టీఎంసీల నీరు కేటాయింపునకు తెలంగాణ, ఏపీ సమ్మతించాయి. 10 టీఎంసీల నీటి విడుదలపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తాగునీటి కోసం 5 టీఎంసీల నీరు కేటాయింపునకు తెలంగాణ, ఏపీ సమ్మతించాయి. 10 టీఎంసీల నీటి విడుదలపై మహారాష్ట్ర, కర్ణాటక స్పష్టత ఇవ్వలేదు. ఈ సంవత్సరం తమిళనాడుకు భారీ వరదలు రావడంతో నీటి సమస్య పెద్దగా తలెత్తలేదు. ఇప్పటికే చెన్నై తాగునీటి కోసం తెలంగాణ నీరు విడుదల చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగతా నీటిని చెన్నైకి విడుదల చేసే బాధ్యత ఏపీదేనని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ సూచనకు ఏపీ ఒప్పుకుంది. ఇప్పటి వరకు ఐదున్నర టీఎంసీలను చెన్నై వాడుకుంది. కేఆర్ఎంబీలోని చెన్నై నీటి కేటాయింపుల కమిటీలో ఉండలేమని కర్ణాటక, మహారాష్ట్ర పేర్కొంది. 

Updated Date - 2021-12-24T00:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising