ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌పోర్టులో స్కానింగ్‌కు చిక్కకుండా విదేశీ కరెన్సీ తరలించే యత్నం

ABN, First Publish Date - 2021-12-17T13:41:28+05:30

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనాడు: చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.69 లక్షలు విలువచేసే 3,47,200 రియాల్స్‌, వెయ్యి డాలర్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఎయిర్‌పోర్టులో స్కానింగ్‌కు చిక్కకుండా విదేశీ కరెన్సీని ప్రయాణికుడు లగేజ్‌ బ్యాగ్‌లో దాచాడు. అనుమానించిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడి లగేజ్‌లో సోదాలు చేసి విదేశీ కరెన్సీని గుర్తించారు. ప్రయాణికుడిపై  కస్టమ్స్‌ అధికారులు ఫెమా యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-12-17T13:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising