ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధురైలో భారీ అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2021-02-25T17:42:46+05:30

మధురైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టౌన్‌హాల్ రోడ్‌లోని ఓ ఎలక్ట్రికల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు భారీగా వ్యాపించడంతో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మధురైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టౌన్‌హాల్ రోడ్‌లోని ఓ ఎలక్ట్రికల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు భారీగా వ్యాపించడంతో చుట్టుప్రక్కల ఉన్న 15 షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మంటల్లో దగ్ధంమైన 15 షాపులు విలువ సుమారుగా రూ.5 కోట్ల మేరకు ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-02-25T17:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising