ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పర్యావరణ’ పరిహారం వసూలు చేయండి

ABN, First Publish Date - 2021-06-23T10:04:07+05:30

పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మించినందుకు ఏపీ ప్రభుత్వం నుంచి పర్యావరణ పరిహారం వసూలు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ ప్రతిపాదించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురుషోత్తపట్నంపై 2.48కోట్లు, పట్టిసీమపై 1.9 కోట్లు 

ఎన్జీటీకి సంయుక్త కమిటీ సిఫారసులు 


న్యూఢిల్లీ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మించినందుకు ఏపీ ప్రభుత్వం నుంచి పర్యావరణ పరిహారం వసూలు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ ప్రతిపాదించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై రూ.2.48కోట్లు, పట్టిసీమపై రూ.1.9 కోట్లు చొప్పున రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి పరిహారాన్ని జమ చేయాలని సిఫారసు చేసింది. మాజీమంత్రి వట్టి వసంత్‌కుమార్‌, జమ్ములయ్య చౌదరి అనే వ్యక్తి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ రెండు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.   

Updated Date - 2021-06-23T10:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising