ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ భద్రతకు సవాళ్లు పెరుగుతున్నాయి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ABN, First Publish Date - 2021-08-20T01:20:14+05:30

జాతీయ భద్రతకు సవాళ్లు పెరుగుతున్నాయని భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా అభిప్రాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు సవాళ్లు పెరుగుతున్నాయని భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజాగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. ఈ సవాళ్లు రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రక్షణరంగంలో కొత్త టెక్నాలజీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్ 5.0 కార్యక్రమాన్ని మంత్రి గురువారం నాడు ప్రారంభించారు. కొత్త భద్రతాసవాళ్లు పుట్టుకొస్తున్న కారణంగా భారత్.. రక్షణరంగంలో స్వావలంబన సాధించాలని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు. అఫ్ఘాన్ పరిణామాల నేపథ్యంలో రక్షణ మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2021-08-20T01:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising